- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'ఆ ఆలోచన మీరు మానుకోవాలి'
by Sridhar Babu |

X
దిశ, మధిర: కేంద్ర ప్రభుత్వం రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన విరమించుకోవాలి అంటూ సీపీఎం పార్టీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మధిర రైల్వేస్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్షలాదిమంది రైల్వే ఉద్యోగుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టాలనుకోవడం దారుణమన్నారు. నిరసన అనంతరం రైల్వే స్టేషన్ మాస్టర్ కు వినతి పత్రం అందజేశారు.
Next Story