- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోర్టులో కేసు వాదించనున్న రాధిక
దిశ, సినిమా : హృతిక్‌రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రదారులుగా భారీ అంచనాలతో తెరకెక్కనున్న రీమేక్ చిత్రం ‘విక్రమ్ వేద’. అయితే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కోసం సన్నాహకాలు చేస్తున్న మేకర్స్.. పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్న సైఫ్‌కు సతీమణిగా రాధికా ఆప్టేని ఎంపిక చేసినట్టు సమాచారం. అంతేకాదు గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న హృతిక్‌కు న్యాయవాదిగా వ్యవహరించే పాత్రకు రాధిక అయితేనే బాగుంటుందని భావించిన చిత్రబృందం ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో న్యాయవాది పాత్ర చాలా కీలకం కాగా, సినిమా అసాంతం అడ్వకేట్ ట్విస్టులతో ప్రేక్షకులను అలరించనుందట.. ఈ మూవీని 2022 సెప్టెంబరులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండగా.. తమిళ్లో తెరకెక్కించిన పుష్కర్, గాయత్రిలే హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నారు.
https://economictimes.indiatimes.com/magazines/panache/hrithik-roshan-and-saif-ali-khan-to-star-in-hindi-remake-of-tamil-blockbuster-vikram-vedha/articleshow/84342311.cms