- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఘట్టమనేని రాధాకృష్ణ రూ.2 లక్షల విరాళం
by Shyam |

X
దిశ, మేడ్చల్: కరోనా నియంత్రణకు స్వచ్ఛంద సంస్థల సేవలు ప్రశంసనీయమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం ఉప్పల్‌కు చెందిన సామాజికవేత్త ఘట్టమనేని రాధాకృష్ణ మంత్రి మాల్లారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు 2 లక్షల రూపాయల చెక్కును రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కు అoదజేశారు.
Next Story