- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎం కీలక నిర్ణయం.. ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్ : మహిళలకు అక్కడి పంజాబ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చని ఓ ప్రకటనలో పేర్కొ్ంది. ఆ రాష్ట్ర ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే ప్రతిపాదనకు ఈరోజు పంజాబ్ కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో బాలికలు, మహిళలను సాధికారతవైపు తీసుకెళ్లడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని అమరీందర్ సింగ్ ఇది వరకే హామీ ఇచ్చారు.
Next Story