పృథ్వీషా, పుజారా ఔట్ .. భారత్ 83/2

by Shyam |
పృథ్వీషా, పుజారా ఔట్ .. భారత్ 83/2
X

భారత్ రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడుతోంది. ఓపెనర్ పృథ్వీషా(14) మరోసారి నిరాశపర్చాడు. అనంతరం వచ్చిన నయా‌వాల్ పుజారా కూడా 11 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 33 ఓవర్లకు 83/2. క్రీజ్‌లో అగర్వాల్, కెప్టెన్ కోహ్లీ ఉన్నారు. ఇక కివీస్ బౌలర్ బౌల్ట్ రెండు వికెట్లను దక్కించుకున్నాడు. అంతకుముందు కివీస్ మొదటి ఇన్సింగ్స్‌లో348 పరుగులకు ఆలౌట్ అయింది.

Advertisement

Next Story