- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
12న జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: గువ్వల బాలరాజు
X
దిశ, అచ్చంపేట: రైతుల నుంచి కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 12న అచ్చంపేటలో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఓ ప్రకటనలో తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువకులు, టీఆర్ఎస్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Advertisement
Next Story