- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైన్ షాపులపై ఓ కన్నేసి ఉంచండి
by Shyam |
X
-పోలీసులను కోరిన షాపు ఓనర్లు
దిశ, న్యూస్ బ్యూరో : మద్యానికి బానిసైన మందు బాబులు సిటీలో వైన్ షాపుల మీద దాడులు చేసి లూటీ చేస్తున్నందున షాపులకు భద్రత కల్పించే విషయమై ఆలోచించాలని తెలంగాణ స్టేట్ వైన్ డీలర్స్ అసోషియేషన్ పోలీసులను కోరింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ వైన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. వెంకటేశ్వర్‌రావు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు శనివారం ఒక లేఖ రాశారు. కరోనా నిరోధానికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల తమ షాపులను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మూసి ఉంచినందున పెట్రోలింగ్ పోలీసులకు ఆదేశాలిచ్చి వాటిపై ఓ కన్నేసి ఉంచేలా చూడాలని ఆయన కమిషనర్‌ను ఈ లేఖలో రిక్వెస్ట్ చేశారు.
Tags : corona, lockdown, attacks on wine shops, hyderabad city police
Advertisement
Next Story