- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీడాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్) ఐవోటీ, ఎస్ఎంపీ విభాగాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 13
పోస్టు పేరు: ప్రాజెక్ట్ ఇంజినీర్లు
ప్రాజెక్ట్ ఇంజినీర్(ఐవోటీ)-6 ఖాళీలు
అర్హత: సీఎస్ఈ/ ఐటీ / టెలికమ్యూనికేషన్స్ / ఎలక్ట్రానిక్స్‌లో బీఈ/ బీటెక్/ మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ (ఎంటెక్) / మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్ (ఎంఈ) ఉత్తీర్ణత. ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, సెక్యూరిటీ స్పెషలైజేషన్ సర్టిఫికేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. సంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ.31000 – రూ.55000
ప్రాజెక్ట్ ఇంజినీర్(ఎస్ఎంపీ)-5 ఖాళీలు
అర్హత: బీఈ/ బీటెక్/ ఎంసీఏ(కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ అప్లికేషన్స్), తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ.31000 -రూ.70000
ప్రాజెక్ట్ ఇంజినీర్-2 ఖాళీలు
అర్హత: సీఎస్ఈ/ ఐటీ / టెలికమ్యూనికేషన్స్ / ఎలక్ట్రానిక్స్‌లో బీఈ/ బీటెక్/ మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ (ఎంటెక్)/ మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్ (ఎంఈ) ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ.31000-రూ.45000
వయస్సు: 37 ఏళ్లు మించకూడదు (అన్ని పోస్టులకు).
ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 1 మార్చి, 2021
వెబ్‌సైట్: https://www.cdac.in