ఆమె బాడీలో ఆ పార్ట్ ని కోసుకొని తినాలనిపిస్తోందంటున్న నిక్ జోనస్

by Shyam |   ( Updated:2021-08-30 02:03:26.0  )
ఆమె బాడీలో ఆ పార్ట్ ని కోసుకొని తినాలనిపిస్తోందంటున్న నిక్ జోనస్
X

దిశ, సినిమా : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. తన భర్త, పాప్ సింగర్ నిక్ జోనస్‌తో కలసి ఉన్న పిక్చర్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఫొటోలో ఇద్దరూ లాస్ ఏంజిల్స్‌లో స్విమ్మింగ్ పూల్ పక్కన సేదతీరుతుండగా.. ప్రియాంక బ్లాక్ బికినీ టాప్, రెడ్ బాటమ్‌లో దర్శనమిచ్చింది. ఇక షర్ట్‌లెస్‌గా, బ్లాక్ స్విమ్మింగ్ ట్రంక్స్‌లో చేతిలో కత్తి, ఫోర్క్ పట్టుకున్న నిక్.. ప్రియాంక బట్స్(పిరుదులు)ను కట్ చేస్తున్నట్టుగా కనిపించాడు. ఇక ఈ ఫొటోకు ‘స్నాక్’ అంటూ క్యాప్షన్ ఇచ్చిన పీసీ.. ఫోర్క్, నైఫ్ ఎమోజీలు యాడ్ చేసింది. ప్రియాంక శుక్రవారం వరకు ‘సిటాడెల్’ షూటింగ్‌ కోసం లండన్‌లోనే ఉండగా, నిక్ కాన్సర్ట్‌ అటెండ్ అయ్యేందుకు యూఎస్‌కు వచ్చింది. ఈ మేరకు చాలా రోజుల తర్వాత కలిసిన స్టార్ కపుల్.. ఇలా హాట్ ఫొటోలతో ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చారు. ఇక ఈ పిక్చర్‌పై స్పందించిన హీరోయిన్ పరిణీతి చోప్రా.. ఇక్కడ ఏం జరుగుతోంది? ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫ్యామిలీ మనల్ని కళ్లు మూసుకుని లైక్ బటన్ ప్రెస్ చేయించేందుకు ప్రయత్నిస్తోంది’ అంటూ కామెంట్ చేసింది.

Advertisement

Next Story