- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకులకు రెడీ అవుతున్న ప్రియాంక చోప్రా.. అందుకే అలా చేసిందా..?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా విడాకులు తీసుకోవడం పరిపాటి అయిపోయింది. ఇటీవల సమంత-నాగచైతన్య విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ప్రియాంక చోప్రా కూడా ఈ లిస్ట్‌లో చేరేలా ఉందని, ప్రియాంక-నిక్ జోనస్‌లు విడాకులు తీసుకోనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు గాలికి పుట్టినవి కాదు. ప్రియాంక చోప్రా జోనస్ తన ట్విట్టర్ ఖాతా పేరు నుంచి నవంబర్ 22న చోప్రా జోనస్ పేరును తొలగించింది.
దీంతో ఈ సెలబ్రిటీ కపుల్ కూడా విడాకులు తీసుకోనుందా? అన్న ప్రశ్నలు అభిమానుల్లో రేకెత్తుతున్నాయి. అయితే వీటిపై ప్రియాంక సన్నిహితురాలు స్పందించింది. అటువంటిది ఏమీ లేదని, జోనస్ పేరును ప్రియా కేవలం సోషల్ మీడియా అకౌంట్ నుంచే తొలగించిందని, జీవితం నుంచి కాదంటూ క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా ప్రియాంక జోనస్ పేరునే కాదని, తన ఇంటిపేరు చోప్రాను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలగించిందని, దానిని కూడా మనం గమనించాలని చెప్పుకొచ్చింది. భవిష్యత్తులోో ప్రాజెక్ట్స్‌ను దృష్టిలో పెట్టుకునే ప్రియాంక ఈ నిర్ణయం తీసుకుందని ఆమె తెలిపింది. దీంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు.
More drama in unfold in the coming days. #PriyankaChopra pic.twitter.com/7vLvXZine1
— Sia (@AnytimeGorgeous) November 22, 2021
Read more:
రాహుల్ ద్రవిడ్ నా ఫస్ట్ లవ్.. నటి హాట్ కామెంట్స్ వైరల్
ప్రగ్యా జైశ్వాల్‌కు హ్యాండిచ్చిన బాలీవుడ్