- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు
by vinod kumar |

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. ఆదివారం ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో మొత్తం 196 కేసులు నమోదు కాగా, అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 122, రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్ 10, ఖమ్మం జిల్లాలో 9, మెదక్, జగిత్యాల్, మహబూబ్ నగర్ జిల్లాలలో 3 చొప్పున, వరంగల్ అర్భన్ జిల్లాలో 2, సూర్యాపేట, నిర్మల్, జనగాం, యాదాద్రి జిల్లాలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2698 కు చేరుకుంది. అందులో 1428 మంది బాధితులు కోలుకోగా, 1188 మంది చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 82 కు చేరుకుంది.
Next Story