- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రేజీ కాంబినేషన్: ప్రశాంత్ నీల్.. దిల్‌రాజు.. విజయ్?
by Shyam |
X
దిశ, సినిమా: కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, దిల్ రాజు కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని, ఈ ప్రాజెక్టులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ప్రశాంత్, దిల్ రాజు కాంబినేషన్ ఓకే కానీ ప్రభాస్ ప్లేస్‌లో ప్రజెంట్ మరో హీరో పేరు వినిపిస్తోంది. ‘మాస్టర్’ ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న ఇళయ దళపతి విజయ్ తన 67వ చిత్రాన్ని ఈ దర్శక, నిర్మాతలతో చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే ముగ్గురు ఈ ప్రాజెక్టు గురించి మీట్ కాగా అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్స్‌తో ఉన్నారని తెలుస్తోంది. ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ విజయ్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయనుండగా దిల్ రాజు తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను రూపొందించనున్నాడట.
Advertisement
Next Story