- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చిరు, సుశాంత్‌ల జ్ఞాపకార్థం ప్రణీత సాయం..
by Shyam |

X
బొంగరాల్లాంటి కళ్లు.. ఉంగరాల జుట్టుతో యూత్‌ను ఫిదా చేసిన ప్రణీత సుభాష్.. లాక్‌డౌన్ కాలంలో తన మంచి మనసుతో అన్ని వర్గాల అభిమానులను సొంతం చేసుకుంది. తిండిలేక బాధపడుతున్న వారి ఆకలి తీర్చిన ప్రణీత వారి పాలిట దైవంగా మారింది.
https://www.instagram.com/p/CBqCxd3AcTt/?igshid=1rid6t08y8x1b
ఇలా ఉంటే చిరంజీవి సర్జా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జ్ఞాపకార్థం.. మరో సహాయ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రణీత. 150 కుటుంబాలకు రేషన్ కిట్స్ పంచడంతో పాటు అట్టడుగు వర్గాల మహిళలకు శానిటరీ ప్యాడ్స్ అందించినట్లు తెలిపింది. వీరిలో సెక్స్ వర్కర్స్ కూడా ఉన్నట్లు చెప్పింది. దేవదాసీలు, సమాజంలోని ఇతర వర్గాలను ఉద్దరించడంలో ‘సుధా మూర్తి’ తనకు ఆదర్శమని చెప్తోన్న ఈ హీరోయిన్.. తన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.
Next Story