- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డీప్ కోమాలో ప్రణబ్ ముఖర్జీ..
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్:
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆయన ప్రస్తుతం డీప్ కోమాలో ఉన్నారని ఆర్మీ వైద్యులు వెల్లడించారు. ప్రణబ్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగిందని.. మూత్రపిండాలు కూడా పనిచేయడం లేదని డాక్టర్లు తెలిపారు.
ప్రస్తుతం ప్రణబ్ ఆరోగ్య పరిస్థిని ఆర్మీ ప్రత్యేక వైద్యులు పర్యవేక్షిస్తున్నారని, వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స జరుగుతోందని వివరించారు.
Next Story