- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాధేశ్యామ్ ఇప్పట్లో వచ్చేలా లేదే..!
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్‌స్టార్ కథనాయకుడిగా, అందాల బుట్టబొమ్మ పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. పూర్వజన్మలతో ముడిపడిన ప్రేమకథ ఆంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే అనుకున్నదానికంటే ఎక్కవగా విజువల్ఎఫెక్ట్స్ అవసరమవుతుండడంతో కొన్ని సీన్లు రీషూట్ చేయాలని ప్రభాస్ చెప్పారట. దీంతో జూలై 30వ తేదిన విడుదల చేస్తామన్న ఈ సినిమా ఇప్పట్లో వచ్చేలా లేదు.
Next Story