- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పాలిసెట్ దరాఖాస్తులు వాయిదా
by Shyam |

X
దిశ,తెలంగాణ బ్యూరో: పాలిసెట్ దరఖాస్తులను వాయిదా వేస్తున్నట్టుగా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యూకేషన్ ప్రకటించింది. జూన్ 6న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను మే 1 వరకు ఆన్ లైన్ లో స్వీకరించుకుటకు అనుమతులిచ్చారు. తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో దరఖాస్తు తేదీని వాయిదా వేసినట్టుగా తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి తేదీలను ప్రకటిస్తామన్నారు.
Next Story