- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉరిశిక్ష మళ్లీ వాయిదా
by Sumithra |
X
నిర్భయ కేసు దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉరిని నిలిపివేయాలని.. డెత్ వారెంట్లపై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు స్టే ఇచ్చింది. కాగా, గతంలోను రెండు సార్టు స్టే ఇచ్చిన కోర్టు.. తాజాగా సోమవారం మూడోసారి కూడా డెత్ వారెంట్లపై స్టే ఇచ్చింది. దీంతో నిర్బయ తల్లి ఆశాదేవి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
tag: nirbhaya case, postpone the execution, patiala court, delhi
Advertisement
Next Story