హాట్ ఫోజులో పూజ.. బుట్టబొమ్మ అందాలపై నెటిజన్ల కామెంట్స్

by Shyam |   ( Updated:2021-12-21 01:05:29.0  )
puja hedge
X

దిశ, వెబ్ డెస్క్: పూజా హెగ్డే హాట్‌నెస్‌తో అందరిన కట్టిపడేస్తుంటుంది. కుదిరితే వీలైనప్పుడల్లా తను గతంలో వెళ్లిన మాల్దీవుల వెకేషన్ ఫొటోలను షేర్ చేసి తన అభిమానులకు ట్రీట్ ఇస్తుంటుంది. తాజాగా ఓ హాట్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మాల్దీవుల్లో సముద్రతీరాన బంగారు వర్ణంలాంటి బాడీతో నిలబడి, పూజా బ్లాక్ బికినీలో దర్శనం ఇచ్చింది.

తన సెక్సీ నడుమొంపులతో కుర్రకారుల నిద్రను చెడగొడుతోంది. జుట్టును సర్దుకుంటూ సెక్సీలుక్స్‌తో అందరిని కట్టిపడేసింది. సముద్రపు ఒడ్డున నిల్చున్న జలకన్యలా ఉన్నావు, అందాలతో బుట్టబొమ్మ బుట్టలో వేసేసుకుందని, ఆమె భూమిపై దిగిన దేవకన్య అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. “గజిబిజి పోనీటైల్‌ ఎప్పటికీ నా ప్రయాణం”, అంటూ ట్యాగ్‌లైన్ జోడించింది. ఇటీవల “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” నుంచి అమె క్రేజీ లుక్స్‌తో ఇప్పటికే పిచ్చిగా అకట్టుకున్న కున్న కుర్రకారులకు ఇదో మంచి ట్రీట్ అయింది.

చై-సామ్ విడాకులకు నాగ్, అమలనే కారణమా.. డివోర్స్ ముందు జరిగింది ఇదేనా..!

Advertisement

Next Story