- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నెల్లూరు జిల్లాలో ఆగిపోయిన పోలింగ్
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లాలోని ఓ కేంద్రంలో పోలింగ్ ఆగిపోయింది. పోలింగ్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వెంటనే ఓటర్లను నిలిపివేశారు. ఆ అధికారిని ఓ ప్రత్యేక గదిలో ఉంచారు. కలువాయి మండలం పేరంకొండ పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ అధికారికి కరోనా రావడంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది వెంటనే పోలింగ్ కేంద్రాన్ని శానిటైజేషన్ చేశారు. అయితే పోలింగ్ అధికారికి కరోనా అని తెలియడంతో ఓటర్లు లోపలికి వెళ్లడానికి భయపడుతున్నారు. ప్రస్తుతం పోలింగ్ ను ఆపేసిన అధికారులు.. తిరిగి ప్రారంభిస్తారా..? లేక వాయిదా వేస్తారా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది.
Advertisement
Next Story