- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సోనియా రిటైరవ్వట్లేదు.. కాంగ్రెస్ నేత అల్క లాంబ
by Javid Pasha |
X
రాయ్‌పూర్: కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే ప్రకటనపై ఆ పార్టీ నేత అల్క లాంబ ఆదివారం స్పష్టతనిచ్చారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అవ్వట్లేదని సోనియా చెప్పారు. అంతేకాకుండా మార్గదర్శకంగా కొనసాగుతారు అని మూడు రోజుల ప్లీనరీ సమావేశాల్లో చెప్పారు. శనివారం సోనియా మాట్లాడుతూ భారత్ జోడో యాత్రతో తన రాజకీయ ఇన్నింగ్స్‌కు ముగింపు పలకడం సంతోషంగా ఉందని చెప్పారు. మరోవైపు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్‌కు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో సోనియా ప్రకటన పార్టీపై ప్రభావితం చూపిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.
Advertisement
Next Story