- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తప్పకుండా వస్తానని చంద్రబాబు మాటిచ్చారు: వైఎస్ షర్మిల
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబును కుమారుడి వివాహానికి ఆహ్వానించిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో రాజకీయాలకు సంబంధించిన అంశాలపై చర్చించలేదని స్పష్టం చేశారు. తప్పకుండా వివాహానికి వస్తానని చంద్రబాబు మాట ఇచ్చారని షర్మిల వెల్లడించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు ఉన్న సాన్నిహిత్యంపై మాట్లాడరని చెప్పారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌కు స్వీట్లు, గిఫ్టులు పంపాను. నాకు శుభాకాంక్షలు చెబుతూ లోకేష్ ట్వీట్ పెట్టారు. రాజకీయం అనేది మా జీవితం కాదు.. కేవలం అది మా వృత్తి మాత్రమే అని షర్మిల వెల్లడించారు. ప్రజల కోసం చేస్తున్న పోరాటం ఒకరిని ఒకరం వంద అనుకుంటామని అన్నారు. ప్రజా పోరాటంలో భాగంగా ఆ విమర్శలు ఉంటాయని చెప్పారు.
Next Story