- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మావోల పిలుపు.. పోలీసులు అప్రమత్తం
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల బంద్ పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ మొత్తంలో మోహరించారు. వాహనాల తనిఖీలు కూడా చేపడుతున్నారు. మావోయిస్టులను పోలీసులు హతమార్చిన నేపథ్యంలో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యారు.
Next Story