- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాణసంచా గోడౌన్‌పై ఆకస్మిక తనిఖీలు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా గోడౌన్ పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సుమారు రూ.4 లక్షలు విలువ చేసే బాణాసంచా స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ నిర్వహిస్తున్న గిరిబాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
Next Story