- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ పబ్‌లపై కేసు నమోదు

X
దిశ, క్రైమ్ బ్యూరో: నగరంలోని కరోనా నిబంధనలను పాటించని పబ్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ లోని తబలారస, ఎయిర్ లైవ్, కెమిస్ట్రీ, అమ్నేసియా పబ్‌లపై శుక్రవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా వ్యక్తుల మధ్య భౌతిక దూరం, మాస్కులు ధరించకపోవడం, నో మాస్క్ నో ఎంట్రీ నోటీస్ బోర్డు లేకపోవడం తదితర కరోనా నిబంధనలు పాటించడం లేదనే విషయాన్ని గుర్తించారు. అంతేగాకుండా అనుమతులు లేకుండా డాన్స్ ఫ్లోర్‌ను ఓపెన్ చేసినట్టుగా గుర్తించారు. దీంతో సదరు పబ్‌లపై కేసు నమోదు చేసినట్టు జూబ్లీహిల్స్ ఇన్ స్పెక్టర్ సత్తయ్య తెలిపారు.
Next Story