- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రూ.14 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత

X
దిశ, ఖమ్మం: నిషేధిత గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తున్న ముగ్గురిని ఖమ్మం జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్‌రావు ఆధ్వర్యంలో సీఐ రవికుమార్, ఎస్సై ప్రసాద్, సిబ్బందితో కలసి తిరుమలాయపాలెం మండల కేంద్రానికి సమీపంలో మంగళవారం దాడులు నిర్వహించారు. బొలెరో వాహనంతో పాటు ఇద్దరు డ్రైవర్లు, తరలించేందుకు సహకరించిన సందీప్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు ఏసీపీ వెంకట్రావు తెలిపారు. ఈ అక్రమ రవాణాకు ప్రధాన నిందితుడైన గోలుసు ఉపేందర్ ప్రస్తుతం పరారీలో తెలిపారు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ దాదాపు రూ.14లక్షల వరకూ ఉంటుందని తెలిపారు.
Next Story