- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘ఎంపీలు.. శాంతి, ఐక్యతలకు దోహదపడాలి’
by Shamantha N |

X
న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లు జరిగిన అనంతరం నిర్వహించిన బీజేపీ ఎంపీల సమావేశంలో శాంతి, సామరస్యం, ఐక్యతల గురించి ప్రధాని మోడీ మాట్లాడారు. దేశాభివృద్ధికి శాంతి, సామరస్యత, ఐక్యతలు ముఖ్యమైనవని అన్నారు. పార్టీ నేతలందరూ ఈ విలువలను పాటించాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, దేశమంతటా ఇవి పాదుకునేందుకు కృషి చేయాలని సూచించారు. దాదాపు 46 మందిని పొట్టనబెట్టుకున్న ఈశాన్య ఢిల్లీ హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ పిలుపునివ్వడం గమనార్హం.
Tags: PM modi, peace, unity, harmony, bjp mp’s meet
Next Story