రాజ్యసభ చైర్మన్ పదవికే మీరు వన్నె తెచ్చారు: ప్రధాని మోడీ

by Shamantha N |
రాజ్యసభ చైర్మన్ పదవికే మీరు వన్నె తెచ్చారు: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఓ ట్విట్ చేశారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు అని అందులో పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు ఎనర్జెటిక్ వైస్ ప్రెసిడెంట్ అని, వెంకయ్య నాయుడు ఆయురారోగ్యాంగా ఉండాలని ప్రధాని కోరుకున్నారు. రాజ్యసభ చైర్మన్ పదవికే మీరు(వెంకయ్య నాయుడు) వన్నె తెచ్చారంటూ ప్రధాని అందులో ప్రస్తావించారు.

Advertisement

Next Story