- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేరళ సీఎంకు ప్రధాని మోడీ ఫొన్..

X
దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ విమానాశ్రయం రన్ వే పై జరిగిన ప్రమాదంలో ఏయిర్ ఇండియా విమానం రెండు ముక్కలైన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో పైలట్ సహా ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 50 మందికి పైగా ప్యాసింజర్స్ తీవ్ర గాయాలపాలయ్యారు. తాజాగా ఈ ప్రమాదంపై కేరళ సీఎం పినరయి విజయన్‌తో ప్రధాని మోడీ శుక్రవారం రాత్రి ఫొన్ ద్వారా సంభాషించారు. ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ ఘటనలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం విజయన్‌కు ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Next Story