- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంటల్లో కాలిపోయిన చారిత్రక గ్రామం.. దిగ్బ్రాంతికి గురైన ప్రధాని మోదీ
దిశ, వెబ్‌డెస్క్ : ఈ రోజు తెల్లవారుజామున హిమాచల్ ప్రదేశ్, కులు జిల్లాలోని పురాతన గ్రామమైన మలానాలో జరిగిన అగ్నిప్రమాదంలో డజన్‌కు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. చారిత్రక నేపథ్యం గల ఈ గ్రామం మంటల్లో కాలిబూడిదవ్వడం పట్ల దిగ్భ్రాంతికి గురైన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘హిమాచల్‌ప్రదేశ్‌లోని కులులో జరిగిన అగ్నిప్రమాదం చాలా బాధాకరం. చారిత్రక మలానా గ్రామంలో చోటుచేసుకున్న దుర్ఘటనలో నష్టపోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి’ అంటూ పోస్ట్ చేశారు.
हिमाचल प्रदेश के कुल्लू में हुआ अग्निकांड अत्यंत दुखद है। ऐतिहासिक मलाणा गांव में हुई इस त्रासदी के सभी पीड़ित परिवारों के प्रति मैं अपनी संवेदना व्यक्त करता हूं। राज्य सरकार और स्थानीय प्रशासन राहत और बचाव के काम में पूरी तत्परता से जुटे हैं।
— Narendra Modi (@narendramodi) October 27, 2021