- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వరంగల్ మిల్స్‌కాలనీలో దారుణం.. పెట్రోల్ పోసుకుని..!
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్ : వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటికి నిప్పటించుకున్న అనంతరం బాధితుడు కిందపడి కేకలు పెట్టాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి అబ్బానికుంటకు చెందిన హరికృష్ణగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story