- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దుండిగల్‌లో వ్యక్తి అదృశ్యం
by Sumithra |
X
దిశ, మేడ్చల్ :
దుండిగల్ లో ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఈ ఘటన బుధవారం స్థానిక పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..గండిమైసమ్మకు చెందిన మన్నె అనిల్(35) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 1న మధ్యాహ్నాం 12 గంటల సమయంలో ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా బయటికి వెళ్లాడు. అప్పటి నుంచి తిరిగి రాలేదు. చుట్టుపక్కలా ఎంత వెతికినా, మిత్రులు, బంధువుల వద్ద ఎంక్వరీ చేసినా ఆచూకీ దొరకలేదు. దీంతో భార్య సునీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Tags: person missing, dundigal. driver, his wife complaint
Advertisement
Next Story