- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పీఎఫ్ కమిషనర్‌గా రాజశేఖర్‌రెడ్డి రాజీనామా..
by Shyam |

X
తెలంగాణ ఉద్యోగుల భవిష్యత్తు నిధి(ప్రావిడెంట్ ఫండ్) కమిషనర్‌గా రాజశేఖర్ రెడ్డి స్వచ్ఛందంగా పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం ఆయన సీఎంవోగా డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు.త్వరలోనే ఆయనకు మరో పదవి రానున్నట్టు సీఎంవో అధికార వర్గాలు చెబుతున్నట్టు సమాచారం.
Next Story