- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలి : బీజేవైఎం సతీష్
by Shyam |
X
దిశ, దుగ్గొండి : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో 57 ఏండ్లు నిండిన, అర్హులైన నిరుపేదలందరికీ ఆసరా పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఎసీఎస్ డైరెక్టర్ సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం గిర్నిబావి సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్.. 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పెన్షన్ అందిస్తామని ప్రకటించి ఎన్నికలు కాగానే ఇచ్చిన హామీని అటకెక్కించారని ఆరోపించారు. గతంలో లాగే 60 ఏండ్లు నిండిన వారికే మంజూరు చేస్తున్నారని, కొత్తవారికి పెన్షన్లు అందించడంలేదని అర్హులు వాపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ఇచ్చిన హామీని నెరవేర్చాలని సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story