మొగులయ్యకు 2లక్షల చెక్ అందించిన Bheemla Nayak

by Shyam |   ( Updated:2021-09-05 07:23:01.0  )
మొగులయ్యకు 2లక్షల చెక్ అందించిన Bheemla Nayak
X

దిశ, అచ్చంపేట : స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో ఎంట్రీ సాంగ్‌ను నల్లమల్ల ప్రాంతానికి చెందిన 12 మెట్ల కిన్నెర మొగులయ్య పాడిన విషయం తెలిసిందే. అయితే, జనసేన పార్టీ తరఫున మొగులయ్యకు పవన్.. శనివారం రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్.. ఆదివారం హైదరాబా‌ద్‌లో రెండు లక్షల చెక్కును మొగులయ్యకు అందజేశారు. అంతకుముందు శాలువాతో మొగులయ్యను ఘనంగా సత్కరించారు.

Advertisement

Next Story