పన్నూరు చెరువుకు గండి.. ఆందోళనలో రైతులు

by srinivas |
పన్నూరు చెరువుకు గండి.. ఆందోళనలో రైతులు
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా విజయపురం మండలం పన్నూరు చెరువుకు గండి పడింది. చెరువు కింద 12 వేల ఎకరాలు నీట మునిగాయి. దీంతో వరి, చెరుకు సాగు చేస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు చెరువు గండిని పూడ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే రోజా చెరువు గండిని పరిశీలించారు.

Advertisement

Next Story