రెండోరోజూ పాక్ కాల్పులు

by Sumithra |
రెండోరోజూ పాక్ కాల్పులు
X

పాకిస్థాన్ ఆర్మీ వరుసగా రెండోరోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్ షెల్స్‌తో కాల్పులకు తెగబడింది. అయితే, ఈ కాల్పుల్లో భారత సైనికులకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, పాక్ సైన్యం శనివారం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed