- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పాక్ కవ్వింపు చర్యలు
by Shamantha N |

X
పాక్ ఆర్మీ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఆర్మీ పోస్టులు, సరిహద్దు గ్రామాలపై మోటార్ షల్స్‌తో దాడులకు దిగింది. అయితే ఆ డాడుల్లో ఎటుంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు తెగబడడంతో భారత ఆర్మీ కూడా దీటుగా బదులిచిందని ఆర్మీ అధికారులు తెలిపారు.
Next Story