- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైభవంగా తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఆదివారం రాత్రి మహాలక్ష్మీ అలంకారంలో గజవాహనంపై అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఆలయం వద్ద గల వాహన మండపంలో గజవాహన సేవ నిర్వహించారు. ఈ వాహన సేవలో పెదజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, టీటీడీ ఈవో జవహార్‌రెడ్డి పాల్గొన్నారు.
Next Story