- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
OTT లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం వచ్చే సినిమాలివే!!

X
దిశ, వెబ్ డెస్క్: ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చిన కానుంచి జనాలు ఇంట్లోనే కొత్త కొత్త సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ప్రతి వారం ఎన్నో చిత్రాలు ఓటీటీలో సందడి చేస్తూ వీక్షకులను అలరిస్తున్నాయి. ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాల లిస్ట్ ఇదే
షెహజాదా: ఏప్రిల్ 14న జీ5లో రిలీజ్ అవుతుంది.
క్వీన్ మేకర్: ఏప్రిల్ 14 నెట్‌ఫ్లిక్స్
ప్రూజాపతి: ఏప్రిల్ 14 జీ5
మసూధ: ఏప్రిల్ 14 ఆహాలో తమిళ్ వర్శన్‌లో విడుదల కానుంది.
ప్లేన్: ఏప్రిల్ 14 లైన్స్ గేట్ ప్లే
ది మార్వెలస్ మార్ష్ మైసిలియం సీజన్ 5: ఏప్రిల్ 14 ప్రైమ్ వీడియో
ఇవి కూడా చదవండి: సల్మాన్‌తో డేటింగ్‌పై స్పందించిన పూజా.. ఏమీ చెప్పలేనంటూ
- Tags
- OTT
Next Story