- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
OTTలోకి దసరా మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్!
దిశ, వెబ్‌డెస్క్: నాచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన చిత్రం దసరా. ఈ సినిమా గురువారం శ్రీరామనవమి రోజున విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. పండుగపూట కావడంతో నాని అభిమానులంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అభిమానుల రియాక్షన్ చూసి హర్షం వ్యక్తం చేసిన చిత్రబృందం.. ఓటీటీలో సినిమా విడుదల తేదీని సైతం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో ఐదారు వారాల తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. నాని సరసన ఈ సినిమాలో కీర్తి సురేశ్ నటించగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఓటీటీ విడుదల తేదీ ఖరారు అయ్యాయన్న వార్తలు విస్తృతంగా ప్రచారం కావడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: ‘ఛత్రపతి’కి అడ్డోస్తే నరకడమే.. ఉత్కంఠరేపుతున్న టీజర్