అనాథాశ్రమం కేసు: కస్టడీలోకి నిందితులు

by Shyam |
అనాథాశ్రమం కేసు: కస్టడీలోకి నిందితులు
X

దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి లోని అమీన్ పూర్ అనాథాశ్రమం బాలిక మృతి కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన సోమవారం ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పఠాన్ చెరు ప్రభుత్వాస్పత్రిలో నిందితులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కాగా, అమీన్ పూర్ లోని ఓ అనాథాశ్రమంలో ఓ దళిత బాలికపై ఏడాదిపాటుగా దుండగుడు అత్యాచారానికి పాల్పడడంతో ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story