- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రిన్స్ మహేష్‌బాబుకి ఆపరేషన్.. ఇప్పుడు ఎక్కడున్నారంటే?
X
దిశ, డైనమిక్ బ్యూరో : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మోకాలికి ఆపరేషన్ జరిగింది. గత కొన్ని రోజులుగా ఆయన మోకాలి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం స్పెయిన్‌లో ఆయనకు ఆపరేషన్ జరిగినట్లు సమాచారం. ఆపరేషన్ అనంతరం ఆయన దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరికొద్ది రోజులు అక్కడే రెస్ట్ తీసుకున్న తర్వాత ఇండియాకు రానున్నారు. అయితే, అప్పటి వరకు షూటింగ్‌లో పాల్గొనడం లేదు.
ఆ హీరోతో సెక్స్ సీన్స్ చాలా ఇష్టం.. అదే మూడ్‌లో ఉంటానంటున్న హీరోయిన్
#MaheshBabu off for his next schedule@ArtistryBuzz pic.twitter.com/fqMVahJ2Wm
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) December 13, 2021
హీరో మహేష్‌బాబుకు సర్జరీ.. స్పెయిన్‌లో మోకాలికి ఆపరేషన్, ప్రస్తుతం దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న మహేష్
##MaheshBabu pic.twitter.com/BsZsbooqQC
— FREEDOM MEDIA (@freedommediaPR) December 14, 2021
Advertisement
Next Story