తుంగభద్రకు వరద నీరు

by srinivas |
తుంగభద్రకు వరద నీరు
X

కర్నూలు: తుంగభద్ర జలాశయనికి వరద ప్రభావం కొనసాగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 32.468 టీఎంసీలు. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలు. జలాశయం ఇన్ ఫ్లో 32 వేలు క్యూసెక్కులు… అవుట్ ఫ్లో 290 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.

Advertisement

Next Story