- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నాటుపడవ బోల్తా… ఒకరు గల్లంతు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణంలోని సీలేరు నదిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాటు పడవ బోల్తాపడి, ఒకరు గల్లంతు అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా బురదకోట నుంచి ఒడిశాలోని నిమ్ములపాలెం వెళ్తండగా ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి, గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story