- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేసీఆర్‌కు అద్భుతమైన గిఫ్ట్ : హరీశ్‌రావు
by Shyam |

X
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో హరితహారం నిర్వహించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నిర్ణయించారు. ఫిబ్రవరి 17న జిల్లా వ్యాప్తంగా ఒకేసారి లక్ష మొక్కలు నాటేలా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఐదు పురపాలక సంఘాలు, 499 గ్రామాల్లో హరితహారంలో భాగంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటి సీఎం కేసీఆర్‌కు అద్భుతమైన గిఫ్ట్‌గా ఇద్దామని పిలుపునిచ్చారు.
Next Story