- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చౌటుప్పల్‌లో ప్రాణం తీసిన కొట్లాట
by Sumithra |

X
దిశ, వెబ్ డెస్క్: ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణకు ఒకరు బలైన ఘటన యాదాద్రి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. అంతేకాదు.. ఇళ్లపై కూడా దాడి చేసుకున్నారు. దీంతో ఒకరు మృతిచెందారు. నాలుగు ఇళ్లలో ఫర్నీచర్ ధ్వంసమైంది. ఓ కారు పూర్తిగా దగ్ధమైంది.
Next Story