- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మొదటి టెస్ట్‌లో కివీస్ ఘనవిజయం
X
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 144/4తో నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్ కేవలం 191 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో కివీస్‌కు 9 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 1.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతకు ముందు బ్యాటింగ్ కు వచ్చిన రహానే(25), విహారి(15) వెనువెంటనే ఔట్ అవ్వడంతో భారత్ పోరాటం ముగిసింది. ఇక కివీస్ బౌలర్లు టీమ్ సౌథీ ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు. బౌల్ట్ నాలుగు వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు టీమ్ సౌథీని వరించింది.
భారత్ మొదటి ఇన్నింగ్స్ 165 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ 195 ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 348 ఆలౌట్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ 9 పరుగులు
Advertisement
Next Story