- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అభిమానితో తారక్ ఇంటరాక్షన్
by Jakkula Samataha |

X
దిశ, వెబ్‌డెస్క్ :
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన డైహార్డ్ ఫ్యాన్‌తో వీడియో కాల్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యారు. మస్కులర్ డిస్ట్రోఫితో బాధపడుతున్న వెంకన్నకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. కరోనా పరిస్థితులు సాధారణం అయ్యాక కలుస్తానని.. సెల్ఫీ తీసుకుందామని చెప్పాడు. వెంకన్న గురించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తల్లికి సూచించిన ఎన్టీఆర్ గెశ్చర్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతో తారక్ ఫ్యాన్స్‌తో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Next Story