యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్

by Anukaran |   ( Updated:2021-05-10 04:20:52.0  )
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్
X

దిశ, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించారు. తన హెల్త్ ఇప్పుడు బాగానే ఉందన్న తారక్.. కుటుంబ సభ్యులందరూ కూడా ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. కరోనా ప్రోటోకాల్స్ పాటిస్తున్నామని, వైద్యుల సలహా మేరకు ట్రీట్‌మెంట్ కూడా జరుగుతుందన్నారు. రీసెంట్ డేస్‌లో తనతో పాటు కాంటాక్ట్‌లో ఉన్న అందరూ కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాలని, సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లాలని సూచించారు. అభిమానులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Advertisement

Next Story