- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గణపతికి లక్ష డాలర్ల విరాళం

X
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుడి ఆలయానికి ఓ ఎన్‌ఆర్ఐ భారీ విరాళం ఇచ్చాడు. ఏకంగా లక్ష డాలర్లను ఆలయ ఖాతాలో జమ చేశాడు. కాగా, ఈ స్థాయిలో లక్ష డాలర్ల భారీ విరాళం ఇవ్వడం ఆలయ చరిత్రలోనే ప్రథమం అని ఆలయాధికారులు తెలిపారు. ఇందులో 50 వేల డాలర్లు అన్నదాన ట్రస్టు, మరో 50 వేల డాలర్లను గో సంరక్షణ ట్రస్టు ఖాతాలో జమ చేశారు.
Next Story